ఇన్ని సినిమాలు చేయడం ఒక ఎత్తు విష్ణు ప్రియ ను భరించడం ఒక ఎత్తు *Interview | Telugu FilmiBeat

2022-08-14 415

Wanted PanduGod is a Telugu Feature Film starring Sunil, Anasuya Bharadwaj, Prudhvi Raj, Deepika Pilli, Vishnupriya and Vasanthi. Here is the Wanted Pandugod Team Sudheer, Deepika Pilli, Vishnupriya, Vasanthi Interview | కే రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో సుడిగాలి సుదీర్ హీరోగా ఇతర సీనియర్ నటీనటులు కలిసి నటించిన సినిమా వాంటెడ్ పండుగాడు.అనసూయ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక తాజాగా మూవీ టీం సుడిగాలి సుదీర్, విష్ణు ప్రియ, దీపిక పిల్లి సరదాగా జరిగిన చిట్ చాట్ లో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

#WantedPanduGod
#SudigaliSudheer
#AnasuyaBharadwaj
#DeepikaPilli
#Vishnupriya
#Tollywood